Friday, May 17, 2024

Missing | కనబడకుండా పోయిన ఏడు నెలల గర్భవతి

శంకరపల్లి (ప్రభ న్యూస్) శంకర్పల్లి మండల పరిధిలోని ఎల్వర్థీ గ్రామానికి చెందిన ఎరుకల నందిని(19) భర్త నవీన్ కుమార్ లు ప్రేమించి పది నెలల క్రితం వివాహం చేసుకున్నారు, ప్రస్తుతం ఎరుకల నందిని ఏడు నెలల గర్భవతి, గురువారం ఇంట్లో నుండి కనబడకుండా పోయింది, భర్త నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు, శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement