Friday, October 11, 2024

ప్రమాదవశాత్తు వాగులో ప‌డిపోయిన వ్య‌క్తి.. తప్పిన ప్రమాదం

దారూర్, (ప్రభ న్యూస్) ఒ వ్యక్తి వాగు దాటుతున్న సమయంలో ప్రమాదవ శాతు తన ప్రాణాలను కాపాడుకొని బయటపడ్డాడు. ఈ ఘటన ఇవ్వాల (అదివారం) దారూర్ మండల పరిధిలోని దొర్నాల వాగు వ‌ద్ద‌ చోటు చేసుకుంది.. దొర్నాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాగులోంచి తన గ్రామానికి వెళ్లడానికి వాగు దాటుతున్న తరుణంలో.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వాగు మద్యకు వెళ్లగానే ప్రమాదవశాత్తు వాగులో జారి పడిపొయాడు. అక్కడె వున్న ఓ వ్యక్తి మానవత్వం చూపించి వెంటనె అతనిని కాపాడేందుకు నీటిలోకి దూకి అతన్ని కాపాడాడు. దీంతో ప్రాణాలతో బ‌య‌ట‌పడ్డ అత‌ను ఉపిరి పీల్చుకునాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement