Thursday, April 25, 2024

రంగారెడ్డి…వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల‌ వర్షం.. వీడియో

ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి లో…వడగండ్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు…మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని చాలా ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసింది. ఎండల నేపథ్యంలో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం కాస్త ఎండలు ఉన్న మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement