Sunday, May 5, 2024

NZB: చంద్రబాబు అరెస్టుపై.. రాజకీయ పార్టీలకు అతీతంగా ర్యాలీ..

వర్ని, సెప్టెంబర్ 30 (ప్రభా న్యూస్): టీడీపీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు చేశారు. అయితే ఆయనను అరెస్ట్ చేయడం సరైంది కాదంటూ నేతలు పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాజకీయ పార్టీలకు అతీతంగా వర్ని మండల కేంద్రంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మేము సైతం బాబు కోసం అంటూ వందల సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement