Tuesday, January 25, 2022

అట్టహాసంగా కొనసాగుతున్న రైతు బంధు వారోత్సవాలు.. సంక్రాంతి వరకు సంబురాలు…

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు వారోత్సవాలు నిర్వహిం. రోజుకో విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆదివారం ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాల పరిధిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట మంత్రులు సబితారెడ్డి…మల్లారెడ్డి తమ నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటన లు చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు…అధికారులు…రైతులు సమన్వయంతో వారోత్సవాల్లో పాలుపంచుకుంటున్నారు. యాసంగికి సంబంధించి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద డబ్బులు జమ అవుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News