Thursday, April 25, 2024

weather report: తెలంగాణలో 3 రోజుల పాటు వర్షలు!

బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్పడిన అల్పపీ‌డనం ప్రభా‌వంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి. వానలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 13వ తేదీన దక్షిణ అండ‌మాన్‌ పరి‌సర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.


ఇది కూడా చదవండి: Radhe Shyam: నా చావుకి వారే కారణం: ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement