Friday, June 14, 2024

జ‌డ్జిగా ప‌సుపులేటి బాధ్య‌త‌లు – అభినందించిన క‌లెక్ట‌ర్, ఎస్పీ

మ‌హ‌బూబాబాద్ జిల్లా నూతన జడ్జిగా నియ‌మితులైన‌ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.. ఈ సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ శ‌శాంక‌, ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ లు ఆయ‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి అభినంద‌ల‌ను తెలిపారు.. అలాగే చంద్ర‌శేఖ‌ర్ కు మొక్క‌ను బ‌హుమ‌తిగా అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement