మోమిన్ పెట్ (ప్రభ న్యూస్):మోమిన్ పేట్ లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.. భారీగా ప్రవహిస్తున్న వాగులో ఓ రైతు గల్లంతయ్యాడు. మేకవనం పల్లి గ్రామం
నుండి అమ్రదికుర్దు వెళ్ళే దారిలో భారీగా ప్రవహిస్తున్న వాగు. వాగు దాటే సమయంలో బైక్ తో సహా రైతు మహతాబ్ కొట్టుకుపోయాడు., అతడి కోసం వాగులో గాలిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/IMG-20240614-WA0024.jpg)