Monday, December 4, 2023

CM KCR :ఇవాళ మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటల‌లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

సీఎం కేసీఆర్ ఇవాళ మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటల‌లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. మ‌ధ్యాహ్నాం మ‌ధిర, వైరా, డోర్న‌క‌ల్‌లో స‌భ‌కు హాజ‌రై ప్ర‌సంగించ‌నున్నారు.

- Advertisement -
   

అనంత‌రం సాయంత్రం సీఎం కేసీఆర్‌ సూర్యాపేటలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులు, అభ్య‌ర్థులు సీఎం స‌భ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. ఆయా ప్రాంగాణాల‌న్ని గులాబీ మ‌యంగా మార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement