Monday, April 29, 2024

రెండురోజుల దూరంలో ప్రోకబడ్డీ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కబడ్డీ గేమ్ రెండు రోజుల దూరంలో ఉంది. గ్రామీణ క్రీడగా పేరు తెచ్చుకున్న ప్రొ కబడ్డీ అంటే తెలుగుప్రజలకు ఎంతో ఆసక్తి. ఎంతో ఇష్టమైన ఆట. 2014లో తొలి సారిగా ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్.. ప్రస్తుతం 12 జట్లకు చేరుకున్నది. ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్‌లో 7 సీజన్లు పూర్తికాగా.. ఎనిమిదో సీజన్ ప్రారంభానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే మా మొదటి ఆట కేవలం 2 రోజుల దూరంలో ఉన్నందున టైటాన్స్ ప్రశాంతంగా ఉండలేదని తెలుగు టైటాన్ జట్టు కూ యాప్ లో పోస్ట్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement