Monday, May 6, 2024

Breaking: వంగి వంగి సలామ్​ చేసిన ప్రధాని మోదీ..

హైదరాబాద్​లో జరుగుతున్న బీజేపీ సమావేశాల్లో ప్రధాని మోదీ డిఫరెంట్​గా కనిపించారు. సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో జరుగుతున్న బహరింగ సభకు వచ్చిన మోదీ వంగి వంగి సలామ్​ చేయడం అందరినీ ఆశ్యర్యపరిచింది. గతంలో ఏ సమావేశాలకు వెళ్లినా, సభలో ప్రసంగించినా కూడా మోదీ ఇట్లా చేయలేదని పరిశీలకులు అంటున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను చూసి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ భుజం తట్టి అభినందించారు మోదీ.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement