Thursday, May 16, 2024

RR: కాంగ్రెస్ ఎంపిటిసి మంజుల మల్లేశ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

షాద్ నగర్, నవంబర్ 29(ప్రభ న్యూస్) షాద్ నగర్ నియోజకవర్గం కొందూర్గు మండలం పర్వతాపూర్ ఎంపీటీసీ మంజుల మల్లేష్ గృహంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు మల్లేష్ స్వగృహంలో ఎన్నికలకు సంబంధించిన డబ్బు, మద్యం ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు పొలీసులు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement