Saturday, October 12, 2024

Gold: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్

హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు రియాద్‌ ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నట్లు  పక్కా సమాచారంతో అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులపై ప్రత్యేక  నిఘా పెట్టారు. ఈ క్రమంలో బంగారం పట్టుబడింది. వీటి విలువ రూ. 34 లక్షలు ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement