Friday, December 6, 2024

NDCCB నూతన సీఈవోగా నాగభూషణం వందే

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)22: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన సి ఈ వోగా నాగభూషణం వందే పదవి బాధ్యతలు స్వీకరిం చారు. గతంలో ఉన్న సీఈఓ గా పని చేసిన గజానంద్ పదవి కాలం పూర్తి కావడం తో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు( TSCAB) నాగ భూషణం ని ఎన్ డిసిసిబి నూతన సీఈవోగా గా ఎంపిక చేసింది. నాగభూషణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) లో జనరల్ మేనేజర్ గా విధు లు నిర్వహించి గత సంవత్సరం పదవి విరమణ పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement