Friday, May 10, 2024

నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్

నాగార్జునసాగర్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు పానుగోతు రవికుమార్‌ను నాగార్జునసాగర్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జనరల్ కేటగిరిలో ఎస్టీ అయిన రవికుమార్‌కు సీటు కేటాయించారు. పలు ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్‌గా రవికుమార్‌ పని చేశారు. రవికుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement