Sunday, May 5, 2024

హెచ్ఎంటి హెచ్ బీఎస్ సొసైటీ నూతన డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కుత్భుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని హెచ్ఎంటి హెచ్ బీఎస్ సొసైటీ సభ్యులు నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన 2022 డైరీని గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నివాసం వద్ద సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పండరి, తులసి దాస్, మురళి గౌడ్, అనంత రాములు, శ్రీశైలం, టీవీ సత్యనారాయణ, జి.సత్యనారాయణ గౌడ్, పి.శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement