ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో పోచంపల్లి మండలంలోని దంతూరుకు చెందిన వరికుప్పల రాజు కుమార్తె అక్షరకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2.85 లక్షల ఎల్వోసీ చెక్కును, మేకల జయమ్మకు రూ.1.50 లక్షల చెక్కును, వలిగొండ మండలం పాహిల్వాన్ పురం గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఫైళ్ల

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement