Wednesday, November 6, 2024

AP | ఆటోను ఢీకొన్న‌ ట్రావెల్ బస్సు… ఐదుగురు మృతి

అన్న‌మ‌య్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప – చిత్తూరు హైవేపై కలకడ మండలం వద్ద.. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించ‌గా.. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement