Monday, April 29, 2024

Minister Seethakka: ఇవాళ‌ ములుగులో మంత్రి పర్యటన

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క(ధ‌న‌స‌రి అన‌సూయ‌) నేడు పర్యటించ‌నున్నారు. ఉదయం రామప్ప ఆలయ చేరుకొని రామప్ప శ్రీరామ లింగేశ్వరస్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం ఫౌండేషన్ స్టోన్ అఫ్ బాలసడన్ కు వెళ్ళారు.

అక్కడి నుంచి ములుగు ఏరియా ఆసుపత్రిలో మిల్క్ ఎక్స్‌ప్రెషన్ గది ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వికలాంగులు, అంగన్‌వాడీ విభాగానికి సంక్షేమ కార్యక్రమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ములుగులోని ప్రభుత్వ కళాశాల మైదానం జనని ఎన్జీవో ద్వారా సంక్షేమ కార్యక్రమం నిర్వహిణలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement