Monday, April 29, 2024

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని, ధైర్యానికి మారుపేరు అని ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement