Friday, May 3, 2024

మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి

మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వరా ఆడబిడ్డకు కెసిఆర్ మేనమామగా సొంతమయ్యారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ తో కలిసి కోటి తొమ్మిది లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement