Monday, April 29, 2024

TS: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గంగుల

కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం చింతకుంటలో కొత్తపల్లి మండల స్థాయి గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ లను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement