Sunday, April 28, 2024

Mallareddy: మంత్రి మ‌ల్లారెడ్డి విజ‌యం

మేడ్చ‌ల్ నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి విజ‌యం సాధించారు. ఆయ‌న త‌న సమీప కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి వజ్రేష్​ యాదవ్​ పై సుమారు 9వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement