Monday, April 29, 2024

TS : నీలం గెలుపుకు కృషి చేస్తాం….

కాంగ్రెస్ మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి నీలం మ‌ధు ముదిరాజ్ గెలుపుకోసం కృషి చేస్తామ‌ని కాంగ్రెస్ మండ‌లాధ్య‌క్షుడు సుధాక‌ర్‌గౌడ్ పేర్కొన్నారు. సోమ‌వారం నీలం మధు ముదిరాజ్ ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను స‌న్మానించారు.

- Advertisement -

త‌నకు మ‌ద్ద‌తునివ్వాల‌ని కోరారు. గెలిచే స‌త్తా ఉన్న వాళ్ల‌కు కాంగ్రెస్ అధిష్టానం ఈ అవ‌కాశం క‌ల్పించ‌డం స‌చిత‌మైంద‌ని సుధాక‌ర్‌గౌడ్ పేర్కొన్నారు. తామంతా త‌న‌ వెంట ఉంటామ‌ని చెప్పారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా గెలుపు కోసం ప్ర‌చారం నిర్వ‌హిస్తాన‌న్నారు. మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థిగా గెలిపించేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని మ‌ధుకు హామినిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement