Saturday, May 18, 2024

గుమ్మ‌డిద‌ల‌లో కాంగ్రెస్ నేత‌ల ముంద‌స్తు అరెస్ట్ లు..

గుమ్మడిదల – కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముట్ట‌డికి పిలుపు ఇచ్చిన నేప‌థ్యంలో మండల కేంద్రం లో ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్ అయిన‌వారిలో మండల పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి దోమడుగు గ్రామ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ లు ఉన్నారు.. ముందు జాగ్ర‌త్త కోసం వారిని త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్న‌ట్లు గుమ్మడిదల ఎస్ ఐ విజయ కృష్ణ తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement