Friday, May 3, 2024

Breaking: సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు..

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. AP28 CA 0261 నెంబర్ గల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులున్నట్లు సమాచారం. ఈ ప్రమాదాన్ని గమనించిన పోలీసులు, స్థానికులు ఇద్దరిని క్షేమంగా బయటకు తీశారు. మరొకరిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement