Thursday, May 16, 2024

ఎస్ ఐగా పదవీ బాధ్యత..

పెద్దమందడి : మండలం నూతన ఎస్ ఐ గా రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న ఎస్సై రాము వనపర్తి జిల్లా లోకి బదిలీ అయ్యారు.వనపర్తి జిల్లా నుండి పెద్దమందడి మండల కేంద్ర పోలీస్ స్టేషన్ ఎస్ఐ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తే అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.పోలీసులకు సహకరించాలని అన్నారు. పోలీస్ చట్టానికి విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలోని ప్రశాంత వాతావరణంలోని ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement