Friday, June 14, 2024

TS : బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

అచ్చంపేట, మే 24(ప్రభ న్యూస్‌) : బీఆర్ఎస్ నాయ‌కుల దాడిలో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ ప‌రామ‌ర్శించారు. ఈఘ‌ట‌న‌కు సంబందించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ తాను అండ‌గా నిలుస్తామ‌న్నారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాల‌ని వైద్యుల‌కు సూచించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎమ్మెల్యే చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుంటుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement