Sunday, July 14, 2024

రైలు ఢీకొని.. గుర్తు తెలియని వ్యక్తి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి ప్లాస్టిక్ ఏరుకునే వ్యక్తిగా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి కృష్ణ 9848402339 తెల‌పాల‌ని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement