Monday, April 29, 2024

TS : సిరిసిల్ల‌లో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌…

సిరిసిల్లాలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు. ఉద‌యం ముస్తాబాద్‌మండ‌లం తెర్లుమ‌ద్దిలో జ‌రిగే చౌడాల‌మ్మ జాత‌ర‌లో ఆయ‌న పాల్గొని పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

అనంతరం ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు అవుతారు. మధ్యాహ్నం రామలక్ష్మణ పల్లెల్లో పెద్దమ్మ జాతరకు హాజరు కానున్నారు. అనంతరం తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు అవుతారు. అలాగే తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు హాజరు అవుతారు కేటీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement