Monday, May 6, 2024

వలసకూలీని చితక్కొట్టిన యజమాని.. కలెక్టరేట్ ఎదుట కూలీల నిరసన

ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీపై యజమాని దాడి చేయడంతో కూలీలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలసకూలీపై యజమాని దాడి చేయడంతో కూలీలు నిరసనకు దిగి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. యజమాని అకారణంగా చితకొట్టాడని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement