Thursday, April 25, 2024

ఉపాధిహామీ ద్వారా రోడ్డు పనులు ప్రారంభం

చిగురుమామిడి: మండలంలోని గునుకులపల్లె గ్రామంలో డిజిల్‌ బంక్‌ నుండి గునుకులపల్లె, కూనచులపల్లె వరకు రోడ్డు పనులు ఉపాధిహామీ కూలీలచే సోమవారం గ్రామ సర్పంచ్‌ గునుకుల అమూల్య మధుసూదన్‌ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు దగ్గరుండి ప ర్యవేక్షించి పనులను చేయించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కూన పోచయ్య, లక్ష్మీ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గాదె రఘునాథ్‌ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement