Sunday, May 19, 2024

కోరం లేక మున్సిపల్‌ సమావేశం వాయిదా..

సుల్తానాబాద్‌: మున్సిపల్‌ సమావేశాన్ని కోరం లేక వాయిదా వేసినట్లు చైర్‌ పర్సన్‌ ముత్యం సునిత రమేశ్‌ గౌడ్‌ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ సమావేశ మందిరంలో చైర్‌ పర్సన్‌ సునిత అధ్యక్షతన జరిగిన సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని చైర్‌ పర్సన్‌ సునిత, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement