Monday, April 29, 2024

సీఎం కేసీఆర్ కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గంగుల‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వృద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement