Thursday, May 9, 2024

Karimnagar: అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గంగుల భూమిపూజ

కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో.. ఒక రూ.కోటి 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధ, గుని మాధవి, కృష్ణ గౌడ్, ఏదుల్ల రాజశేఖర్, పలువురు డివిజన్ వాసులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement