Sunday, May 19, 2024

KNR: పెద్దపల్లిలో మిలాద్ ఉన్ నబీ భారీ ర్యాలీ

మహమ్మద్ ప్రవక్త జన్మదినం అయిన మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లిలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జామా మజీద్ వద్ద ప్రారంభమైన ర్యాలీ జండా చౌరస్తా, కమాన్, ప్రగతి నగర్ అమర్ నగర్ ల మీదుగా సాగింది. ముస్లిం సోదరులకు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డా.దాసరి మమతా, ట్రినిటి విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement