Friday, May 3, 2024

నిత్య శ్రామికుడు కేటీఆర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

బంగారు తెలంగాణ సాధకుడు, నిత్య శ్రామికుడు కేటీఆర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్ కృషి వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల నుండి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement