Saturday, April 27, 2024

ఘనంగా కొప్పుల జన్మదిన వేడుకలు..

పెద్దపల్లి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జన్మదిన వేడుకలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసిన అనంతరం జూలపల్లి జడ్పీటీసీ బహుకరించిన వాటర్‌ ఫ్రిడ్జ్‌ను పాఠశాల దాహార్తిని తీర్చేందుకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ మొహమ్మద్‌ గాఫర్‌, గ్రంధాలయ సిబ్బంది యూనుస్‌ ఖాద్రి, ప్రేమ్‌చంద్‌, పాఠకులు ప్రశాంత్‌, సంతోష్‌కుమార్‌, రవి కుమార్‌, శ్రీకాంత్‌, రవికుమార్‌, చంద్ర మురళి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement