Saturday, May 4, 2024

ఘనంగా హోలీ వేడుకలు

పెద్దపల్లి: పట్టణంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం పట్టణంలో మార్వాడి సేవా సమాజ్‌ ఆధ్వర్యంలో రెండో రోజు హోలీ వేడుకలలో భాగంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. మార్వాడీలు ప్రత్యేకంగా హోలీ వేడుకలను జరుపుకోవడం ప్ర తీ ఏటా ఆనవాయితీ. శంకర్‌గంజ్‌, జెండా చౌరస్తా వద్ద హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement