Friday, May 3, 2024

పెద్దపల్లి లో భారీ వర్షం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీరు రహదారులపై చేరింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రహదారులపై నుండి ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement