Thursday, December 1, 2022

విక‌లాంగుల సంక్షేమానికి ప్ర‌భుత్వం పాటుప‌డుతుంది : మంత్రి గంగుల కమలాకర్

కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడుతుంది బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలను మంత్రి కమలాకర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విక‌లాంగుల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వ‌స్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్నన్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement