Monday, April 29, 2024

పేద‌ల‌కు సీఎంఆర్ ఎఫ్ వ‌రం : మంత్రి గంగుల‌

కరీంనగర్ : మీ సేవా కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు.
మొత్తం 135 మంది లబ్ధిదారులకు 48,84,000 రూపాయల విలువచేసే చెక్కులను అర్హుల‌కు అంద‌జేశారు. కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 24 మందికి రూ.9,15,500… కొత్తపల్లి మండలానికి చెందిన 20 మందికి రూ.6,56,500, కరీంనగర్ అర్బన్ మండలానికి చెందిన 66 మందికి రూ.23,63,500, ఇతర నియోజకవర్గాలకు చెందిన 25 మందికి 9,48,500 విలువచేసే చెక్కుల పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement