Tuesday, May 7, 2024

ఘనంగా కోలేటి జన్మ దిన వేడుకలు

రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొలేటి దామోదర్ జన్మదిన వేడుకలు పెద్దపల్లి లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జండా కూడలిలో అన్న దానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొలేటీ రమేష్, వంగల వెంకట్, నార్ల రమేష్, నాగభూషణం, లక్ష్మణ్, రాజన్నతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement