Wednesday, May 15, 2024

KNR: బీఆర్ఎస్ కు భాస్కర్ రెడ్డి రాజీనామా…

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ నేత కేసీఆర్ కు పోస్ట్ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వెయ్యి మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement