Thursday, May 16, 2024

మూడోసారి MLC గా ప్రమాణస్వీకారం చేసిన భానుప్రసాద్ రావు

వరుసగా మూడవసారి శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన భాను ప్రసాదరావు ఎమ్మెల్సీగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన భానుప్రసాద్ రావుకు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement