Thursday, May 2, 2024

బాధ్యతలు స్వీకరించిన అనిల్ కూర్మాచలం.. మంత్రి కొప్పుల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర సంస్థ చైర్మన్ గా అనిల్ కూర్మాచలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సమాచార,పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆవరణలో ఉన్న ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement