Saturday, May 18, 2024

అఖిల్ మహాజన్ కు అదనపు బాధ్యతలు

రామగుండం అడిషనల్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్ కు పెద్దపల్లి డీసీపీ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అఖిల్ మహాజన్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్ లు మొక్కలు అందించి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement