Friday, May 10, 2024

ఘనంగా శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు .. పాల్గొన్న మంత్రి గంగుల

కరీంనగర్ నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి చతుర్థ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు పుట్టమన్ను తెచ్చుట, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ పూజ, అగ్నిప్రతిష్ఠ ధ్వజారోహణ నిర్వహించిన అనంతరం అం స్వామివారి శేషవాహన సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement