Sunday, April 28, 2024

ఇరిగేష‌న్ ఇఎన్ సితో ప్ర‌భుత్వ విప్..ఎమ్మెల్యే ..

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో జలసౌధ భవనంలో ఇరిగేష‌న్ ఇఎన్ సి మురళీధర్ రావుతో ప్ర‌భుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీరు అందించే “చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్” పై వారు చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement