Monday, April 29, 2024

ఇరానీ చాయ్.. అచ్చా హే బాయ్.!

ఈ రోజు ఇఫ్తార్ పార్టీకి హాజరై అనంతరం కాసియో కేఫ్ లో అందరితో కలిసి కాసేపు ముచ్చటిస్తూ ఇరానీ చాయ్ తాగారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఎమ్మెల్యే అయినా తాను ఎలాంటి దర్పం ప్రదర్శించనని, అందరిలో కలిసిపోయే వ్యక్తిత్వం తనదని మరోమారు నిరూపించారు. సరదాగా కాసేపు కేఫ్ లో అందరితో ముచ్చటించారు. ఇరానీ చాయ్ అచ్చా హే బాయ్ అంటూ హోటల్ వారిని మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement